టాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్స్ లో ఒకరు దిల్ రాజు. తొలి సినిమా నుంచి అయన సినిమా ల్లో దిల్ రాజు ముద్ర తప్పకుండ ఉంటుంది.. అయన సినిమా లు ఫ్లాప్ అవడం చాలా రేర్.. ఎంతో పకడ్బందీగా, పక్కాగా సినిమాలు నిర్మించి మంచి టైం లో రిలీజ్ చేసి సినిమా ను హిట్ చేస్తారు.. సినిమా విషయంగా దిల్ రాజు లోతైన జ్ఞాన ఉండి.. అందుకే పెద్ద పెద్ద హీరోలు సైతం ఆయనతో సినిమాలు చేయాలనీ చూస్తుంటారు. కొత్తగా వచ్చే దర్శకులకు అవకాశాలు ఇస్తూ ఇండస్ట్రీ లో మంచి తెచ్చుకుంటున్న దిల్ రాజు డైరెక్టర్స్ ప్రొడ్యూసర్ అనడంలో ఎలాంటి సందేహం లేదు. ప్రొడ్యూసర్ గానే కాకుండా దిల్ రాజు డిస్ట్రిబ్యూటర్ గా సక్సెస్ ఫుల్ గా ఉన్నారు.