అందం, అభినయంతో ఆకట్టుకున్న ముద్దుగుమ్మ రాశిఖన్నా..ఊహలు గుసగుసలాడే చిత్రంతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ఈ ముంబై భామ ఆ తర్వాత వరుస మంచి అవకాశాలు అందుకు వస్తుంది.. ఈ నేపథ్యంలో ఆమెకు వరుణ్ తేజ్‌తో నటించిన చిత్రం తొలిప్రేమ మంచి హిట్ తో పాటు పేరు ను కూడా సంపాదించి పెట్టింది.. ఆ సినిమా హిట్ తర్వాత ఈ ముద్దుగుమ్మ మాములు జోష్ లో లేదు.. తెలుగు చక్కగా మాట్లాడే ఈ అందాల భామ పాటలు కూడా పాడుతుందన్న సంగతి తెలుగు ప్రేక్షకులకు తెలిసిందే. అందం పరంగానే కాదు ఈ సినిమాలో రాశీఖన్నా చాలా అభినయం పరంగా కూడా మంచి కాంప్లిమెంట్స్ వచ్చాయి.