చరణ్ - కైరా.. జంటని `వినయ విధేయ రామా`లో చూసేశారు తెలుగు ప్రేక్షకులు. ఆ సినిమా ఫ్లాప్ అయ్యింది. ఆ సెంటిమెంట్ బలంగా పనిచేస్తే... కైరా ఈ సినిమాలో ఉండదు. రష్మికకే ఛాన్సు ఎక్కువగా ఉంది. మరి.. శంకర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడో చూడాలి.ఇక rrr లో రామ్ చరణ్ తో పాటు ఎన్టీఆర్ మరో కథానాయకుడు. రాజమౌళి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా పై దేశం మొత్తం ఎన్నో అంచనాలు పెట్టుకుంది.. పాన్ ఇండియా గా వస్తున్న ఈ సినిమా రెండు కాలాలకు చెందిన ఇద్దరు గొప్ప వ్యక్తుల కథ అని చెప్తున్నారు.. ఇందులో రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు గా నటిస్తుండగా, ఎన్టీఆర్ కొమురం భీం గా నటిస్తున్నారు..