టాలీవుడ్ లో వారసుల కి కొదువలేదు.. హీరోల కొడుకులే కాకుండా ఇండస్ట్రీ లో ఉన్న అన్ని క్రాఫ్ట్ లకి సంబందించిన వారి వారసులు సినిమాల్లో హీరోలుగా వచ్చారు.. వారు సక్సెస్ అయ్యారా లేదా అన్నది వేరే విషయం అయినా ఇలా వచ్చి అలా వెళ్ళినవారు ఎక్కువమంది ఉన్నారు.. ఈనేపథ్యంలో టాలీవుడ్ లో హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, డబ్బింగ్ ఆర్టిస్ట్ గా వెలుగొందిన సాయి కుమార్ తనయుడు ఆది కూడా వెండితెర ఏంటీ ఇచ్చాడు. వస్తూనే ప్రేమకావాలి సినిమా తో మంచి హిట్ కొట్టాడు..