శ్రీరెడ్డి చేసిన కాస్టింగ్ కౌచ్ ఉద్యమం ఆడవారి ప్రవర్తనలో ఎంతో మార్పు తెచ్చిందని చెప్పొచ్చు.. ఎందుకంటే గతంలో లా వారిపై జరిగిన అన్యాయాలను బయటకి చెప్పకుండా తమలో తామే వారు కుమిలిపోవట్లేదు. ధైర్యంగా ఎదుటి వారు ఎంతటివారైనా బయటకి నిజం చెప్పి తమలోని బాధను తీసేస్తున్నారు.. నిజంగా వారిలో వచ్చిన ఈ మార్పు ఆహ్వానించతగిందే.. మహిళలు మగవారికి సమానం అనే స్థాయి నుంచి ఎక్కువ స్థాయిలో ఉండాలనుకునే వారికి ఇది మంచి పరిణామం..