ఈమధ్య లవర్స్ మధ్య బ్రేకప్ లు సర్వసాధారణం అయిపోతున్నాయి.. ఇద్దరి మధ్య ఏ చిన్న గ్యాప్ వచ్చినా బ్రేకప్ లు చెప్పేసుకుని వేరొకరిని చూసుకుంటున్నారు. లవ్ ఎంత కామం అయిపోయిందో బ్రేకప్ కూడా అంతే కామం అయిపొయింది ఈరోజుల్లో.. గతంలోలా బ్రేక్ అప్ అయితే బ్లేడ్ లతో కోసుకోవడం, విరహవేదన పాటలు పడటం, తాగి తందానాలు ఆడడం జరగడం లేదు.. ఒకేసారి ఇద్దరు ముగ్గురు లవర్ లను మైంటైన్ చేస్తున్న రోజులివి.. అలాంటిది ఒక్కరి తో బ్రేక్ అప్ అయితే పోనీ అని లైట్ తీసుకుంటున్నారు..