టాలీవుడ్ సేసెషనల్ హీరో విజయ్ దేవరకొండ మహేష్ బాటలో వెళ్తున్నాడు.. తాజాగా అయన ఓ బిజినెస్ ని మొదలుపెట్టాడు.. అది మహేష్ మొదట స్టార్ట్ చేశాడని అయన బాటలో విజయ్ వెళ్తున్నాడని కామెంట్స్ వినపడుతున్నాయి.. పెళ్లి చూపులు సినిమా తో హీరో అయిన విజయ్ అర్జున్ రెడ్డి సినిమా తో స్టార్ హీరోగా సెటిల్ అయ్యాడు. అర్జున్ రెడ్డి సినిమా గురించి అందరు ఇప్పటికి మాట్లాడుకుంటున్నారంటే తన యాక్టింగ్ తో విజయ్ దేవరకొండ ప్రేక్షకుల్లో ఎంత ఇంపాక్ట్ క్రియేట్ చేశాడో అర్థం చేసుకోవచ్చు..