పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఎంత పెద్ద స్టారో అందరికి తెలిసిందే.. అయితే ఆ స్టార్ డమ్ ని, ఇగో ని ఏమాత్రం చూపించడని ఆయన్ని కలిసిన చాలామంది అంటారు.. ఎంతో సింపుల్ గా అందరితో కలిసిపోతూ అందరిని తనవాళ్లలా భావిస్తారట.. ముఖ్యంగా రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఈ తరహా ఇంటరాక్షన్ ఎక్కువయిపోయింది.. నిత్యం ప్రజలకు ఎదో చేయాలనీ తపన పడే వ్యక్తిగా పవన్ కళ్యాణ్ ఉంటారట.. అయితే అయన లాగే అయన కొడుకు అఖీరా నందన్ కూడా ఉంటున్నారడానికి ఇప్పుడు చెప్పబోయే సంఘటనే నిదర్శనం..