ఈమధ్య వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లోకి ఎక్కుతున్న నాగబాబు ఇటీవలే రోజా పై సెన్సేషనల్ కామెంట్స్ చేసిన విషయం తెలిసిందే.. జబర్దస్త్ లో కమెడియన్ ఎవరంటే రోజా అని సెన్సేషనల్ కామెంట్స్ చేసిన నాగబాబు కొంత వివాదాస్పదంగా వ్యాఖ్యానించి దాన్ని ఇప్పుడు సర్ది చెప్పుకునే ప్రయత్నం చేస్తున్నాడు. ప్రస్తుతం చేతిలో ప్రాజెక్ట్ లు లేక ఖాళీగా ఉన్నాడు నాగబాబు.. ఇటీవలే కూతురు నిహారిక పెళ్లి చేసి తన సొంత యూట్యూబ్ ఛానల్ నిర్వహణలో ఉన్నాడు..