పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన గబ్బర్ సింగ్ సినిమా ఎంత పెద్ద హిట్ అయ్యిందో అందరికి తెలిసిందే.. ఈ సినిమా పవన్ కళ్యాణ్ కి కమ్ బ్యాక్ సినిమాగా చెప్పొచ్చు. ఎందుకంటే ఈ సినిమా కంటే ముందు పవన్ కళ్యాణ్ కి పెద్ద గా హిట్ లు లేవు.. దాంతో తప్పకుండ బ్లాక్ బస్టర్ కొట్టాల్సిన టైం లో గబ్బర్ సింగ్ సూపర్ హిట్ సాధించింది.. హరీష్ శంకర్ డైరెక్టర్ గా ఉన్న ఈ సినిమా లో శృతి హాసన్ కథానాయిక నటించింది.. ఇకపోతే ఈ సినిమా ఇంత పెద్ద హిట్ అయ్యిందంటే కారణం ఈ సినిమా సంగీతం అని చెప్పాలి.. ఈ సినిమా పాటలు అన్నిటికి అన్ని సూపర్ హిట్ గా నిలిచాయి..