ఇండస్ట్రీలో అందరికి అదృష్టం కలిసి రాదు. కొందరికి ఒక్క సినిమాతోనే గుర్తింపు వస్తే.. మరికొందరికి రెండో సినిమాతో గుర్తింపు తెచ్చుకుంటారు. వాళ్ళ తొలి సినిమా హిట్ అయినా.. ఫ్లాప్ అయినా రెండో సినిమా మాత్రం బ్లాక్బస్టర్ కొట్టి ఔరా అనిపించారు. రాజమౌళి నుంచి ఇప్పటి జాతి రత్నాలు అనుదీప్ వరకు అలా రెండో సినిమాతో మాయ చేసిన దర్శకులు ఎవరో చూద్దాం.