వైష్ణవ్ తేజ్ ఇటీవలే ఉప్పెన సినిమాతో సూపర్ హిట్ కొట్టి మూడో సినిమా ను కూడా ఓపెన్ చేసుకున్నాడు.. కేతిక శర్మ ఈ సినిమా లో హీరోయిన్ గా నటిస్తుంది.. పూరి తనయుడు ఆకాష్ పూరి తో రొమాన్స్ సినిమాలో ఈ అమ్మాయి హీరోయిన్ గా నటితుండగా ఈ సినిమా ఆమెకు రెండో సినిమా.. ఇక వైష్ణవ్ తేజ్ రెండో సినిమా క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కిన విషయం తెలిసిందే.. ఈ చిత్రంలో రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ కాగా కొండపోలం అనే టైటిల్ ఫిక్స్ చేశారని ప్రచారంలో ఉంది.