తెలుగు చిత్ర పరిశ్రమలో పూజా హెగ్డే గురించి తెలియని వారంటూ ఉండరు. ఆమె నటనతో కోట్లాది మంది తెలుగు ప్రేక్షకుల అభిమానాన్ని సొంతం చేసుకుంది ఈ భామ. తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్ రేంజ్ కి ఎదిగింది ఈ భామ. ఇక అల వైకుంఠపురములో’ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్టు కొట్టిన బుట్టబొమ్మ పూజా హెగ్డేకు అన్నీ భారీ ప్రాజెక్టులే తగులుతున్నాయి.