పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో అందరికీ తెలిసిందే..  ఈ చిత్రాన్ని వేణు శ్రీరామ్ దర్శకత్వం వహించగా టాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్ దిల్ రాజు ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ సినిమాను తెరకెక్కించాడు.. ఈ సినిమా హీరోయిన్ హిట్ అవడంతో దర్శకుడు వేణు శ్రీరామ్ పై అందరి హీరోల కన్ను లు పడ్డాయి.. ఈ నేపథ్యంలో దాదాపుగా ఆగిపోయిన ఆయన  ఐకాన్ సినిమా, మళ్లీ పట్టాలెక్కిను న్నట్లు తెలుస్తోంది.. పింక్ రీమేక్ కి కమర్షియల్ హంగులు జోడించి మెప్పించిన  వేణు నెక్స్ట్ ప్రాజెక్ట్ ఏంటి అన్న ప్రశ్నకు ఐకాన్ సమాధానం గా నిలిచింది..