బాలీవుడ్ లో ఎలాంటి విషయాన్నైనా అందరికీ చెప్పడానికి రెడీగా ఉంటారు హీరోయిన్ లు.. అలాంటి డేర్ అండ్ డాషింగ్ హీరోయిన్లలో ఒకరు కృతి సనన్.. టాలీవుడ్ లో మహేష్ బాబు నటించిన 1 నేనొక్కడినే సినిమాతో సినిమా పరిశ్రమకు పరిచయమైన కృతి ఆ సినిమా తర్వాత బాలీవుడ్ కి వెళ్లి అక్కడ వరుస సినిమాలు చేస్తూ స్టార్ హీరోయిన్ గా ఎదిగింది.. అక్కడ క్లిక్ కావడంతో తెలుగులో సినిమాలు చేయడం మానేసింది ఈ ముద్దుగుమ్మ ..