మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ ఇటీవల ఎన్టీఆర్ తో ప్రాజెక్ట్ క్యాన్సిల్ చేసుకున్న విషయం తెలిసిందే.. అలా వైకుంఠపురం లో సినిమా సూపర్ హిట్ కొట్టిన కొన్ని కారణాల వల్ల ఎన్టీఆర్ తో ప్రాజెక్ట్ ని క్యాన్సల్ చేసుకోవాల్సి వచ్చింది.. ఎన్టీఆర్ తన తదుపరి సినిమాకి కొరటాల శివ తో చేస్తుండగా త్రివిక్రమ్ మహేష్ బాబు తో సినిమా చేయనున్నాడని తెలుస్తోంది.. ప్రస్తుతం మహేష్ బాబు పరశురామ్ దర్శకత్వంలో సర్కార్ వారి పాట సినిమా చేస్తున్న విషయం తెలిసిందే.. ఈ సినిమా పూర్తి కాగానే మహేష్ త్రివిక్రమ్ తో చేతులు కలిపి పోతున్నాడట.. అరవింద సమేత లాంటి సూపర్ హిట్ ఇచ్చినా కూడా ఎన్టీఆర్ త్రివిక్రమ్ సినిమాలో ఛాన్స్ చేయడానికి కారణం ఏంటో తెలియట్లేదు..