టాలీవుడ్ దర్శకులలో టెక్నికల్ గా డైరెక్షన్ విలువలు తెలిసిన దర్శకుడు ఎవరైనా ఉన్నారా అంటే వంశీపైడిపల్లి అని టక్కున చెప్పొచ్చు.. అందరు దర్శకులు కథను బట్టి డైరెక్షన్  చేస్తు ఉంటే తాను మాత్రం కథకు సంబంధం లేకుండా టెక్నికల్ గా డైరెక్ట్ చేస్తూ సినిమాలు సూపర్ హిట్ కొడుతున్నాడు.. ఆయన తొలి చిత్రం నుంచి గమనిస్తే సినిమా కథ అటుఇటుగా ఉన్నా టెక్నికల్ గా ఎవరు తీయని షాట్స్ తో  షాట్స్  తో  సినిమాను తెరకెక్కించి హిట్లు కొడుతున్నాడు.. పెద్ద హీరోలతో మాత్రమే సినిమా చేసే వంశీ పైడిపల్లి చివరగా మహర్షి సినిమా చేసి సూపర్ డూపర్ హిట్ కొట్టాడు..