సోను పెద్ద మనసుకు ఎన్నో అవార్డులు.. దేశమంతటా ప్రశంసలు దక్కాయి.ప్రస్తుతం బెడ్స్, ఆక్సిజన్ లేని కోవిడ్ పేషెంట్లకు సోనూసూద్ తన వంతు సహకారం అందిస్తున్నారు. తాజాగా క్రికెటర్ సురేశ్ రైనాకి కూడా కష్టకాలంలో సాయం అందించాడు సోనూసూద్.