అతడు, ఖలేజా ఈ రెండు సినిమాలు వీరి కాంబినేషన్ లో వెండితెరపై ఫ్లాప్ లుగా నిలవగా బుల్లి తెరపై మాత్రం బిగ్గెస్ట్ హిట్ లు గా నిలిచాయి