ప్రేమకి కళ్లులేవు, చెవులు లేవు అన్నట్లు వయసుతో కూడా పనిలేదు.. ఎవరికీ ఎవరిపట్ల ఎప్పుడు ఎక్కడ ఎలా ప్రేమ పుడుతుందో చెప్పలేం.. ముఖ్యంగా మన సెలెబ్రిటీలు ప్రేమ విషయంలో పెద్దగా ఆలోచించారు.. పెళ్ళైనా, కాకపోయినా వారికి నచ్చితే చాలు యిట్టె ప్రేమలో పడి వారిని పెళ్ళికి ఒప్పిస్తారు.. చాలామంది సెలెబ్రిటీలు రెండు కి పైగా పెళ్లిళ్లు చేసుకున్నవారు ఉన్నారంటే వారికి ప్రేమ పట్ల ఎలాంటి అభిప్రాయం ఉందో అర్థం చేసుకోవచ్చు.  ఇకపోతే ప్రేమకు వయసు తో పనిలేదు అని నిరూపించిన జంటలను ఇప్పుడు మనం చూద్దాం..