ప్రభాస్ నటిస్తున్న సినిమాలలో ఒకటి భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఆదిపురుష్.. బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా రామాయణం ఆధారంగా తెరకెక్కుతుండగా ఈ సినిమా లో కృతి సనన్ హీరోయిన్ గా సీత పాత్ర లో నటిస్తుండగా సన్నీ సింగ్ లక్ష్మణుడి గా నటిస్తున్నాడు.. ఇదిలా ఉంటే ప్రస్తుతం ఒకేసారి నాలుగు పాన్ ఇండియా చిత్రాల్లో నటిస్తూ ప్రభాస్ అందరిని ఆశ్చర్య పరుస్తున్నాడు.. అందులో ముందుగా  రాధే శ్యామ్ సినిమా రిలీజ్ అవుతుంది..