టాలీవుడ్ లో కొద్దో గొప్పో పేరున్న హీరోలలో ఒకరు శింబు.. నయనతార తో ప్రేమ వ్యవహారంలో అప్పుడే ఇప్పుడో శింబు పేరు టాలీవుడ్ లో కూడా వినపడుతుంది..అంతేకాకుండా కొన్ని టాలీవుడ్ సినిమాలను కోలీవుడ్ లో రీమేక్ చేసి హిట్ లు సంపాదిస్తూ ఉంటాడు.. అయితే గత కొన్ని సినిమాలుగా అయన కెరీర్ గతి తప్పి పోయింది అని చెప్పొచ్చు.. ఎందుకో తెలీదు కానీ అయన సినిమాలు గత కొన్ని సంవత్సరాలుగా బాగాలేదు.. మొదట్లో వరుస హిట్ లతో సూపర్ సక్సెస్ అందుకున్న శింబు ఇప్పుడు చాలా డల్ అయ్యారు..