చిత్ర పరిశ్రమలో మహేష్ బాబు గురించి తెలియని వారంటూ ఉండరు. ఆయన నటనతో కోట్లాది మంది ప్రేక్షకుల అభిమానాన్ని సొంతం చేసుకున్నాడు. ఇక ఇప్పటికి అమ్మాయిలకు మహేష్ బాబు పిచ్చి. అష్టాచమ్మా సినిమాలో కలర్ స్వాతి చూపినట్లుగా మహేష్ ఈ పేరులో ఎదో మత్తు ఉంది.