తెలుగు సినిమా పరిశ్రమ ఇప్పుడు ఇలా ఉంది అంటే దానికి కారణం సీనియర్ ఎన్టీఆర్.. ఎన్నో వినూత్నమైన చిత్రాలతో టాలీవుడ్ స్థాయిని పెంచిన ఘనత ఆయనది.. సినిమాల పరంగా మాత్రమే కాదు వ్యక్తిగతంగా కూడా సినిమా వాళ్ళు ఎలా ఉండాలో అని చూపించిన నటుడు ఎన్టీఆర్.. అయితే అంతటి ఎన్టీఆర్ ను సైతం ఓ నకిలీ వైద్యుడు దారుణంగా మోసం చేశారు అని చాలా తక్కువ మందికి తెలుసు.. మనందరం ఏదో ఒక సందర్భంలో మోసపోతూనే ఉంటాం అలా ఓ సందర్భంలో ఎన్టీఆర్ ఓ నకిలీ వైద్యుడి చేతిలో దారుణంగా మోసపోయారు..