టాలీవుడ్ ఇండస్ట్రీకి రెండు కళ్ళలా ఉన్న అల్లు అరవింద్ నాగార్జున లకి మధ్య చెడిందనే వార్త ఇప్పుడు సోషల్ మీడియా లో అవుతున్నాయి .. అయితే దీనికి కారణం లేకపోలేదట.. నాగార్జున వారసుడు అక్కినేని అఖిల్ మూడు సినిమాలు చేసినా హిట్ దక్కకపోవడంతో నాలుగో సినిమా అయినా హిట్ కొట్టి లెక్కలు సరి చేయాలని చెప్పి నాగార్జున అల్లు అరవింద్ నిర్మాతగా ఓ సినిమా చేయాలని కోరగా ఆయన బొమ్మరిల్లు భాస్కర్ దర్శకుడుగా మోస్ట్ వాంటెడ్ బ్యాచ్ లర్ సినిమాని చేసి పూర్తి చేశాడు..