టాలీవుడ్ లో అందం తో పాటు టాలెంట్, అదృష్టం, సపోర్ట్ దొరికిన హీరోయిన్ ఎవరైనా ఉన్నారంటే ఆమె టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్.. కొన్ని సినిమాలతోనే తనలోని టాలెంట్ ని బయటపెట్టి అందరిని ఆకట్టుకుని పెద్ద పెద్ద సినిమా ఛాన్స్ లు కొట్టేసింది.. ప్రస్తుతం ఆమె పెళ్లయిన తర్వాత కూడా సినిమాలు చేసుకుంటూ పోతూ ఇతరులకు ఆదర్శంగా నిలుస్తుంది.. ఏ హీరోయిన్ అయినా పెళ్లి తర్వాత సినిమాలు చేయడానికిఇష్టపడరు కానీ కాజల్ భర్తకు దూరంగా ఉంటూ సినిమా మీద ఫ్యాషన్ తో సినిమాలు చేస్తూ వస్తుంది..