టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో రాణించాలంటే నటన ఒక్కటే వస్తే సరిపోదు.. కళ్ళల్లో ఇంటెన్సిటీ, మాటల్లో పదును, ప్రతి ఒక్క పార్ట్ లో అభిమానులను ఆకర్షించుకునే గుణం.. ఇవన్నీ ఎన్టీఆర్ ఆర్ నరనరాన ఉన్నాయని చెప్పొచ్చు.. నటుడుగా ఎన్టీఆర్ తనను తాను ఎప్పుడూ నిరూపించుకున్నాడు.. ఇప్పుడు కొత్తగా నిరూపించుకోవాల్సిన పని అయితే లేదు.. కానీ మంచి మంచి పాత్రలు ఇది వరకు చేయని పాత్రలో ప్రేక్షకులను మెప్పించడం మాత్రం బ్యాలెన్స్ ఉంది.. ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో కొమురంభీం పాత్రలో నటించబోతున్నారు ఎన్టీఆర్..