అక్కినేని సమంత గత రెండు రోజుల నుంచి సోషల్ మీడియాలో ట్రెండ్ గా మారింది .. దానికి కారణం ఆమె నటించిన వెబ్ సిరీస్ ది ఫ్యామిలీ మాన్ సీజన్ 2 ట్రైలర్ విడుదల కావడమే.. సినిమాల్లో తానేంటో నిరూపించుకున్న సమంత ఈ ట్రైలర్ తోనే తాను ఎలాంటి నటి నో కూడా నిరూపించుకుంది అని ఆమె అభిమానులు అంటున్నారు.. నిజానికి ఈ ట్రైలర్ లోనే ఆమె సినిమా మొత్తం చూపించిందని చెప్పొచ్చు.. ఫ్యామిలీ మాన్ సీజన్ 2 మొత్తం చుట్టూ తిరుగుతుందని టైలర్ ని బట్టి చెప్పొచ్చు..