తమ ప్రేమ బంధం ఇక కొనసాగడం కష్టమని ప్రకటిస్తూ టీవీ సెలబ్రిటీ కిమ్ ఫిబ్రవరిలో విడాకుల కోసం కోర్టును ఆశ్రయించింది. ఆరేళ్ల బంధాన్ని తెంచుకుంటూ పరస్పర అంగీకారంతో విడిపోయేందుకు వాళ్ళిద్దరూ ఒప్పుకున్నారు.