రాజమౌళి కూడా మహాభారతం తన డ్రీమ్ ప్రాజెక్ట్ అని పలు సందర్భాల్లో చెప్పిన విషయం తెలిసిందే. కొన్నేళ్ళ తర్వాత తన డ్రీమ్ ప్రాజెక్ట్ ని తప్పకుండా తెరకెక్కిస్తానని వెల్లడించారు కూడా. అయితే ఈ భారీ ప్రాజెక్ట్ లో పలు టాలీవుడ్ స్టార్ హీరోలతో పాటు బాలీవుడ్ స్టార్ హీరోలు కూడా నటిస్తారని తెలుస్తోంది.