చిత్ర పరిశ్రమలో స్టార్ డైరెక్టర్ శంకర్ గురించి తెలియని వారంటూ ఉండరు. ఆయన చిత్రీకరించే సినిమాలన్నీ ప్రయోగాత్మకంగా ఉంటాయి. ఇక ఆయన సినిమాలన్ని భారీ బడ్జెట్ తో తెరకెక్కుతాయనే సంగతి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. శంకర్ సినిమాలోని పాటల కోసం కూడా కొన్నిసార్లు కోట్ల రూపాయలు ఖర్చు చేశారు.