టాలీవుడ్ సినిమా పరిశ్రమలో అక్కినేని వారి సినిమాలకు ఉండే క్రేజే వేరు. అక్కినేని నాగేశ్వరావు వారసుడిగా ఇండస్ట్రీ లోకి వచ్చిన నాగార్జున స్టార్ హీరోగా ఎదగగా ఇప్పుడు ఆయన కొడుకులు సైతం సినిమా ఇండస్ట్రీలో హీరోలుగా ఉన్నారు. పెద్ద కొడుకు నాగచైతన్య హీరోగా సెటిల్ కాగా మరో కొడుకు అఖిల్ వరుస