పూర్వ కాలంలో ఈ తరహా లో హీరోలు సినిమాలు చేయడం జరిగేది. ఇప్పుడు సంవత్సరానికి ఒక సినిమా మాత్రమే వీరు చేస్తున్నారు. అలాంటిది సీనియర్ హీరో చిరంజీవి తన పాత రోజులను గుర్తు చేస్తూ ఒకేసారి మూడు సినిమాలు చేయడం ఇప్పుడు విశేషంగా మారింది. అయితే వీటిలో వరుసగా రీమేక్ సినిమాలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నాడు. ఆయన రీ ఎంట్రీ నుంచి అదేవిధంగా సినిమాలు చేస్తూ సూపర్ హిట్లు కూడా కొడుతున్నాడు.