సినీ పరిశ్రమలో చాలా మంది నటీనటులు తళుక్కుమన్నారు. సినీ ఇండస్ట్రీలో లాభపడిన వాళ్లు ఉన్నారు. ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొన్న వాళ్లూ ఉన్నారు. వందలకుపైగా సినిమాల్లో నటించి.. చివరకు అంత్యక్రియలకు డబ్బులు కూడా లేని దీనస్థితిలో చాలా మంది లోకాన్నే విడిచి వెళ్లారు. డబ్బులున్న నటీనటులకు సినీ పరిశ్రమలో పలుకుబడి ఉంటుంది.