తెలుగు బుల్లి తెరపై సీరియల్స్ లో నటించి మెప్పించిన నటి శ్రావణి..మౌనరాగం,మనసు మమత వంటి హిట్ సీరియల్స్ లో నటించింది.గత ఎనిమిది ఏళ్లుగా ఈమె బుల్లి తెరపై కనిపిస్తుంది.అయితే ఇటీవలే సూసైడ్ చేసుకొని చనిపోయింది. అకస్మాత్తుగా ఆమె చనిపోవడం పై పలు అనుమానాలు వ్యక్తం కావడంతో కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం అందించారు.. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించారు.కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆమెతో పరిచయం ఉన్న వారందరినీ అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. 


ఈ మేరకు శ్రావణితో సన్ని హితంగా ఉన్న ముగ్గురిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు.నిర్మాత అశోక్ రెడ్డి, దేవరాజ్ తో పాటుగా, సాయి కృష్ణ రెడ్డిని ఒకరి తర్వాత మరొకరిని విచారించారు.అయితే వాళ్ళు తెలిపిన వివరాల మేరకు ఆమెను శారీరకంగా , మానసికంగా హింసలకు గురి చేయడంతో సూసైడ్ చేసుకుందని వెల్లడించారు . ప్రేమ పేరుతో దగ్గరైన వారంతా శారీరకంగా మానసికంగా దగ్గరై నరకాన్ని చూపించారని పేర్కొన్నారు.అయితే అసలు హంతకుడు ఎవరు అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 



ఈ కేసులో కీలక సమాచారాన్ని అందించారు. గత మూడు రోజుల నుంచి దేవరాజ్, సాయి కృష్ణ ను పోలీసులు అదుపులోకి తీసుకుని ,మరి కొన్ని నిజాలను బయట లాగే ప్రయత్నం చేశారు.ఈరోజు ఎస్సార్ నగర్ పోలీసులు సీన్ రీకన్ స్ర్టక్షన్ చేయనున్నట్టు తెలుస్తోంది. శ్రావణి ఆత్మహత్య కు ముందు శ్రీకన్య హోటల్ లో సాయి krishna REDDY' target='_blank' title='కృష్ణ రెడ్డి-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>కృష్ణ రెడ్డి, దేవ రాజ్, శ్రావణి ల మద్య గొడవ జరిగింది. ఆత్మహత్య కు ముందు ముగ్గురి సెల్ సిగ్నల్స్ ఆధారంగా విచారణ చేయనున్నారు. కేసులో లభించిన ఆడియోలు, వీడియోల ఆధారంగా ఇద్దరు నిందితులను విచారించి వారి ద్వారా వచ్చే నిజాలను కేసులో కీలక సమాచారం గా పరిగణలోకి తీసుకోనున్నారు..ఈరోజు తో అసలు హంతకుడిని బయటపెడతామని పోలీసులు తెలిపారు..

మరింత సమాచారం తెలుసుకోండి: