ఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి..ఎనర్జిటిక్ హీరో రామ్ ఈ సంక్రాంతి కి రెడ్ సినిమాతో మంచి హిట్ అందుకున్నాడు ఈ సినిమా ఇక 9వ రోజున కూడా పర్వాలేదనిపించింది. ‘హలో గురు ప్రేమ కోసమే’ క్లాస్ హిట్ ‘ఇస్మార్ట్ శంకర్’ వంటి మాస్ హిట్ లతో బ్యాక్ టు బ్యాక్ హిట్లతో మాంచి ఫామ్లో ఉన్న రామ్ నటించిన ఈ చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 14 న విడుదలైంది. మాళవికా శర్మ, నివేదా పేతురాజ్, అమృతా అయ్యర్ వంటి హాట్ బ్యూటీ లు ఈ బ్లాక్ బస్టర్ సినిమాలో హీరోయిన్లుగా నటించారు.కెరీర్ లో మొదటిసారి రామ్ డబుల్ రోల్ ప్లే చేసిన చిత్రమిది.కిషోర్ తిరుమల డైరెక్ట్ చేసిన ఈ చిత్రాన్ని ‘శ్రీ స్రవంతి మూవీస్’ పతాకంఫై ‘స్రవంతి’ రవి కిషోర్ నిర్మించారు.’రెడ్’ సినిమాకి మొదటిరోజు డివైడ్ టాక్ వచ్చినప్పటికీ..రామ్ కు ఉన్న క్రేజ్ వల్ల మంచి కలెక్షన్లనే ఈ సినిమా వసూలు చేసింది...
ఇక మన ఎనర్జిటిక్ హీరో ఉస్తాద్ రామ్ ‘రెడ్’ సినిమాకి 15.7కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది.ఇక ఈ సినిమా ఇప్పటికి విడుదల అయ్యి 9 రోజులు పూర్తవ్వటం జరిగింది.9 రోజు పూర్తయ్యేసరికి ఈ సినిమా 18.62 కోట్ల షేర్ ను వసూలు చేసి మంచి క్లీన్ హిట్ అనిపించుకుంది.దాంతో ఈ చిత్రం కొన్న బయ్యర్లకు 2.92 కోట్ల వరకూ లాభాలు దక్కినట్టు అయ్యింది. శుక్రవారం రోజున కూడా ఈ చిత్రం 0.23 కోట్ల షేర్ ను రాబట్టింది.మరో రెండు రోజులు కూడా ‘రెడ్’ క్యాష్ చేసుకునే అవకాశం ఉంది.ఇక ఈ సినిమాతో ఉస్తాద్ రామ్ వరుసగా హ్యాట్రిక్ హిట్ గా నిలిచింది. ఇక ఇలాంటి మరెన్నో మూవీ అప్ డేట్స్ కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి. ఇంకా మరెన్నో ఆసక్తికరమైన సినిమా విశేషాలు గురించి తెలుసుకోండి...

క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి