
ఈ చిత్రం ప్రశంసలతో పాటు రికార్డ్ స్థాయి వసూళ్లు కూడా రాబట్టి ఈ చిత్రం మే 20వ తేదీన జీ-5 లో స్ట్రీమింగ్ అయింది. ఇదిలా ఉంటే హిందీ వెర్షన్ నెట్ ఫ్లిక్స్ లో ఇంగ్లీష్ మూవీల తరువాత అత్యధిక వీక్షించిన చిత్రంగా సరికొత్త రికార్డును సొంతం చేసుకుంది. నెట్ ఫ్లెక్స్ లో ఈ చిత్రాన్ని చూస్తున్న అమెరికన్స్ హాలీవుడ్ యాక్టర్ రైటర్స్ ప్రశంసల వర్షం కురిపించారు. సోషల్ మీడియా ట్విటర్ ద్వారా పలు విషయాలను కూడా తెలియజేశారు రాజమౌళిపై ప్రశంసల వర్షం కురిపించారు ఈ నేపథ్యంలోనే ఈ చిత్రంపై పలు ఆసక్తికరమైన చర్చ మొదలవుతుంది.
అన్ని వర్గాల ప్రేక్షకులను దృష్టిలో ఉంచుకుని ఈ చిత్రాన్ని తెరకెక్కించారు ఆస్కార్ నామినేషన్లు సాధిస్తుందా అనే విషయం ఇపుడు హాట్ టాపిక్ గా మారుతోంది. సాధారణంగా ఆస్కార్ కు ఉత్తమ విదేశీ చిత్రం విభాగంలో నామినేట్ అయ్యే వాటిలో ఆర్ట్ మూవీస్ కళాత్మక చిత్రాలు మాత్రమే ఎంపిక అవుతూ ఉంటాయి. కమర్షియల్ సినిమాలకు మాత్రం పెద్దగా స్కోప్ ఉండదని చెప్పవచ్చు కానీ ఇటీవల అమెరికన్ హాలీవుడ్ నటులు rrr సినిమాపై ప్రశంసల వర్షం కురిపించారు. మీ సినిమా గత కొంత కాలం నుంచి భాస్కర్ కు వెళ్లే టీమ్ మెంబెర్స్ ఎంపిక చేస్తుంది అన్నట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఈ వార్త నిజమో కాదో తెలియాలంటే కొద్దిరోజులు ఆగాల్సిందే.