తెలుగు సినీ ప్రేక్షకులకు యాంకర్ శ్రీముఖి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని అయితే లేదు. శ్రీముఖి కీ సోషల్ మీడియాలో ఏ రేంజ్ లో అభిమానులు ఉన్నారు మనందరికీ కూడా తెలిసిందే.


ఈమెకు సోషల్ మీడియాలో స్టార్ హీరోయిన్ రేంజ్ లో అభిమానులు ఉన్నారు. అంతే కాకుండా స్టార్ హీరోయిన్ రేంజ్ లో ఈమె అందాలను ఆరబోస్తూ ఉంటుంది. కాగా తెలుగు బుల్లితెరపై ఎంతమంది ఫిమేల్ యాంకర్స్ ఉన్నప్పటికీ యాంకర్ శ్రీముఖికి ఉన్న క్రేజ్ పంతా వేరు అని చెప్పవచ్చు. శ్రీముఖి అంటే ముందుగా గుర్తుకు వచ్చేది నిజంగా ఆమె ఎనర్జీ.


ఎపిసోడ్ ప్రారంభం నుంచి చివరి వరకు అదే ఎనర్జీని మైంటైన్ చేస్తూ ప్రతి ఒక్కరిని కూడా నవ్విస్తూ అలరిస్తూ ఉంటుంది శ్రీముఖి. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం శ్రీముఖి బుల్లితెరపై పలు షోలకు యాంకర్ గా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. ఈ మధ్యకాలంలో శ్రీముఖి రోజురోజుకీ తన అందాన్ని మరింత పెంచుకుంటూ వరుసగా గ్లామరస్ ఫోటోలను షేర్ చేస్తూనే ఉంది. అలాగే ఫాలో అయ్యే వారి సంఖ్య కూడా అంతకంతకు పెంచుకుంటుందట ఈ అందాల హాట్ యాంకర్. అయితే శ్రీముఖి సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉండటమే కాకుండా అప్పుడప్పుడు ఇన్ స్టాగ్రామ్ రీల్స్ లో కూడా అందాలను షో చేస్తుంటుంది.


  ఇది ఇలా ఉంటే తాజాగా శ్రీముఖి సోషల్ మీడియా ఖాతాలో ఒక వీడియోని కూడా షేర్ చేసింది. ఆ వీడియోలో శ్రీముఖి డాన్స్ ఐకాన్ ప్రోగ్రాం షూటింగ్ కోసం రెడీ అవుతున్నట్లుగా కనిపిస్తోంది. ఆ వీడియోలో పొట్టి డ్రెస్ వేసుకున్న శ్రీముఖి ఎల్లో కలర్ హీల్స్ ధరించింది. మేకప్ మీన్ టచ్ అప్ చేస్తుండగా, మరొకరు హెయిర్ సెట్ చేస్తున్నారు. ఇక వీడియో తీసేవారు శ్రీముఖి క్యారవాన్ షూటింగ్ సెట్ లోకి వెళ్లే వరకు వీడియో తీస్తూనే ఉన్నారట.ఆ వీడియోలోనే శ్రీముఖి అక్కడ జడ్జిలుగా పనిచేస్తున్న వారిని సైతం పలకరించింది. కాగా ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం మీడియాలో కూడా వైరల్ అవుతోంది. ఆ వీడియోని చూసిన శ్రీముఖి అభిమానులు కామెంట్ ల వర్షం కురిపిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: