
ఇక ఇప్పుడు మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్ సైతం ఇక ఇలాంటి వార్తలతో హాట్ టాపిక్ గా మారిపోయాడు అని చెప్పాలి. మెగా ఫ్యామిలీ నుంచి హీరోగా ఎంట్రీ ఇచ్చి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్నాడు సాయి ధరమ్ తేజ్. ఇక ఏకంగా తెలుగు ప్రేక్షకుల సుప్రీం హీరోగా మారిపోయాడు అని చెప్పాలి. హిట్టు ఫ్లాప్ లతో సంబంధం లేకుండా వరుస సినిమాలు చేస్తూ స్టార్ హీరోగా మారెందుకు ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నాడు. ఈ క్రమంలోనే వరుస సినిమాలతో ప్రేక్షకులను పలకరిస్తూ ఉన్నాడు అని చెప్పాలి.
అయితే మెగా సుప్రీం హీరో సాయిధరమ్ తేజ్ ఇక ఇప్పుడు ఒక హీరోయిన్ తో ప్రేమలో పడిపోయాడు అంటూ ఒక వార్త ఇండస్ట్రీలో తెగ చక్కర్లు కొడుతుంది అని చెప్పాలి. ఇస్మార్ట్ శంకర్ సినిమాలో నటించిన నభ నటేష్ అందరికీ గుర్తుండే ఉంటుంది. ఈ సినిమాలో తన నటనతో తన అందం అభినయంతో ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకుంది ఈ ముద్దుగుమ్మ. అయితే సాయిధరమ్ తేజ్ సోలో బ్రతికి సో బెటర్ అనే సినిమాలోను నటించింది ఈ ముద్దుగుమ్మ. అయితే ఇటీవల తన హాట్ హాట్ అందాలను స్విమ్మింగ్ పూల్ లో దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో పెట్టగా ఈ పోస్టులకు సాయి ధరమ్ తేజ్ లైక్ కొట్టాడు. దీంతో సాయి ధరంతేజ్ ఆ హీరోయిన్ తో ప్రేమలో పడ్డాడు అంటూ వార్తలు మొదలయ్యయ్. మరి అసలు విషయం ఏంటో ముందు ముందు తెలుస్తుంది.