ఎస్..  ప్రజెంట్ ఇదే న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియాలో సినిమా ఇండస్ట్రీలో విపరీతంగా ట్రెండ్ అయిపోతుంది. గతంలో హీరోయిన్ సాయి పల్లవి చేసిన విధంగానే ఇప్పుడు స్టార్ హీరో సూర్య భార్య జ్యోతిక చేయడం అందరికీ షాకింగ్ గా ఉంది. మనకు తెలిసిందే సాయి పల్లవి ఎలాంటి రోల్స్ అంటే అలాంటి రోల్స్ ని యాక్సెప్ట్ చేయరు. తన మనసుకు నచ్చిన పాత్రలనే ఓకే చేస్తుంది. అది ఎంత పెద్ద స్టార్ హీరో అయినా.. అందులో నటిస్తున్న సరే ఆ సినిమాను రిజెక్ట్ చేస్తుంది . గతంలో టాలీవుడ్ ఇండస్ట్రీ మెగాస్టార్ గా పాపులారిటి సంపాదించుకున్న చిరంజీవి సినిమాని ఆమె రిజెక్ట్ చేసింది అంటే ఆమె ఎంత కమిట్మెంట్ గల వ్యక్తి అనేది అర్థం చేసుకోవచ్చు .


సాయి పల్లవిని భోళా శంకర్ సినిమాలో కీర్తి సురేష్ పాత్రలో ముందుగా సెలక్ట్ చేసుకున్నారట డైరెక్టర్.  కానీ కీర్తి సురేష్ మాత్రం ఆ రోల్ ని రిజెక్ట్ చేసిందట. అవతల ఉన్నది పెద్ద హీరో అయినా సరే తనకి ఆ పాత్ర నచ్చకపోతే రిజెక్ట్ చేస్తుంది సాయి పల్లవి అన్న వార్తలను కన్ఫామ్ చేసేసింది . అయితే ఇప్పుడు సేమ్ సాయి పల్లవి చేసిన విధంగానే చిరంజీవి సిస్టర్ రోల్ ను మరొక హీరోయిన్ రిజెక్ట్ చేసింది అంటూ వార్తలు వినిపిస్తున్నాయి.  ఆమె మరి ఎవరో కాదు కోలీవుడ్ స్టార్ హీరో సూర్య భార్య జ్యోతిక .



జ్యోతిక సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసి జెట్ స్పీడ్ లో ముందుకు వెళుతుంది . బాలీవుడ్ ఇండస్ట్రీలో తనదైన స్టైల్ లో సెటిల్ అవుతుంది. కాగా ఇప్పుడు అనిల్ రవిపూడి దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి ఒక సినిమాలో నటిస్తున్న విషయం అందరికీ తెలిసిందే. ఈ సినిమాలో మెగాస్టార్ చిరంజీవికి సిస్టర్ క్యారెక్టర్ లో జ్యోతిక ని చూయించాలి అంటూ తెగ ట్రై చేస్తున్నాడట అనిల్ రావిపూడి . అయితే జ్యోతిక మాత్రం అందుకు ససేమిరా ఒప్పుకోవడం లేదట.  చిరంజీవికి సిస్టర్ గా నటించేందుకు ఇబ్బంది అన్న విధంగా కాదు రెమ్యూనరేషన్ దగ్గరే వీళ్ళకి అస్సలు కుదరడం లేదట .



జ్యోతిక హై రెమ్యూనరేషన్ డిమాండ్ చేస్తూ ఉండడంతో అనిల్ రావిపూడి ఈ రోల్ లో వేరే హీరోని తీసుకోవాలా అనే ఆలోచనలో ఉన్నారట.  కానీ చిరంజీవి మాత్రం ఈ క్యారెక్టర్ కి జ్యోతికనే ది పర్ఫెక్ట్ అంటూ మాట్లాడుతున్నారట . మరి అనిల్ రావిపూడి జ్యోతిక అడిగినంత రెమ్యూనరేషన్ ఇస్తాడో లేకపోతే చిరంజీవిని కన్విన్స్ చేసి ఆ ప్లేస్ ని వేరే హీరోయిన్ కి మార్చేస్తాడు చూద్దాం ఏం జరుగుతుందో...??

మరింత సమాచారం తెలుసుకోండి: