తమన్నా .. సినిమా ఇండస్ట్రీలో వన్ ఆఫ్ ద స్టార్ హీరోయిన్.  మిల్కీ బ్యూటీగా తనకంటూ ఎంత స్పెషల్ గుర్తింపు ఉంది అనే విషయం ప్రత్యేకంగా మాట్లాడుకోవాల్సిన అవసరమే లేదు.  తమన్న పేరు చెప్తే ఇప్పటికి కూడా ఒక వర్గం ప్రేక్షకులకు ఓ రేంజ్ లో పూనకాలు వచ్చేస్తూ ఉంటాయి. షట్లు విప్పి అరుపులు కేకలతో రచ్చ రంబోలా చేసేస్తూ ఉంటారు.  తమన్నా ఫ్యాన్ ఫాలోయింగ్ అలాంటిది మరి . అయితే అలాంటి తమన్న చేతికి వచ్చిన ఆఫర్ ని ఒకటి కాదు రెండుసార్లు ఏకంగా ఇద్దరు హీరోయిన్స్ లాగేసుకున్నారు .


సీన్ కట్ చేస్తే వాళ్ళిద్దరి పరిస్థితి ఇప్పుడు అల్లకల్లోలంగా మారిపోయింది . ఇండస్ట్రీకి దూరంగా ఉన్నారు. ఒక హీరోయిన్ పెళ్లి చేసుకొని ఇండస్ట్రీకి దూరమైతే మరొక హీరోయిన్ భర్తకు విడాకులు ఇచ్చేసి ఇండస్ట్రీలో  అవకాశాలు లేకుండా అల్లాడి పోతుంది . తమన్నా ఉసురు తగిలితే అంతే అని .. తమన్నా చాలా పక్క ప్లానింగ్ తో కెరియర్ లో ముందుకు వెళుతున్న మూమెంట్లో ఓ సినిమా విషయంలో తమన్నా రెమ్యూనరేషన్ కన్నా కూడా తక్కువ రెమ్యూనరేషన్ కి ఆ హీరోయిన్లు ఒకే చేసి తమన్న ఆఫర్లను ఆ ఇద్దరు తమ ఖాతాలో వేసేసుకున్నారట .



ఈ న్యూస్ అప్పట్లో తమన్నా ఫ్యాన్స్ కి మండించింది. అయితే తమన్న అది చూసి చూడనట్టు వెళ్ళిపోయింది . మొదట నుండి తమన్నా అంతే అలాంటివి పెద్దగా పట్టించుకోదు. కానీ ఆ దేవుడు మాత్రం అలా చేయలేదు. ఇద్దరి హీరోయిన్స్ కి కెరియర్ లేకుండా చేశారు . ఇప్పుడు తమన్నా ఇండస్ట్రీలో అరాకొరా ఆఫర్లతో ముందుకు వెళుతుంది . కానీ ఆ ఇద్దరు మాత్రం అడ్రస్ గల్లంతయిపోయి . అసలు ఇండస్ట్రీలో ఒక్క ఆఫర్ కూడా రాకుండా లైఫ్ ని టఫ్  సిచ్యువేషన్ ని  ఫేస్ చేస్తున్నారు. అందుకే కర్మ ఊరికే పోదు అంటారు మన ఇంట్లోని పెద్ద వాళ్లు..!

మరింత సమాచారం తెలుసుకోండి: