టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో ఎంతో మంది క్యారెక్టర్ ఆర్టిస్ట్ లు ఉన్న సంగతి తెలిసిందే. అందులో కొంతమంది మాత్రమే వారి నటన, అందచందాలతో మంచి గుర్తింపును సంపాదించుకుంటారు. అలాంటి వారిలో నటి సురేఖ వాణి ఒకరు. ఈమె గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే అవుతుంది. అనేక సినిమాలలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకుంది. సినిమాలలో మాత్రమే కాకుండా సీరియల్స్, వెబ్ సిరీస్ లలోను సురేఖ వాణి చురుగ్గా నటిస్తారు.

 ఇక సురేఖ వాణి గత కొన్ని రోజుల నుంచి నిత్యం ఏదో ఒక వార్తతో సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంటున్నారు. సురేఖ వాణి సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. తనకు సంబంధించిన ప్రతి ఒక్క విషయాన్ని సోషల్ మీడియా వేదికగా షేర్ చేసుకోగా అవి విపరీతంగా వైరల్ గా మారుతున్నాయి. అంతే కాకుండా సురేఖ వాణి వరుసగా ఫోటోషూట్లు చేస్తూ వాటిని సోషల్ మీడియాలో షేర్ చేసుకుంటుంది. ఆ ఫోటోలు చూసిన నెటిజన్లు పలు రకాలుగా స్పందిస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే నటి సురేఖ వాణికి సంబంధించిన కొన్ని ఫోటోలు సోషల్ మీడియా మాధ్యమాల్లో హాట్ టాపిక్ గా మారుతున్నాయి.

అందులో సురేఖ వాణి గ్రీన్ కలర్ డ్రెస్ ధరించి హాట్ గా ఫోటోలకు ఫోజులు ఇచ్చింది. తన అందాలను ఆరబోస్తూ ఫోటోలు దిగగా అవి వైరల్ గా మారుతున్నాయి. స్లీవ్ లెస్ డ్రెస్ ధరించి తన యద అందాలను చూపిస్తూ సోషల్ మీడియాను హీట్ పెంచుతోంది. ఈ ఫోటోలు చూసిన నెటిజన్లు ఇంత ఓవర్ గా ఎక్స్పోజింగ్ చేయడం అవసరమా అంటూ నెగిటివ్ గా ట్రోల్ చేస్తున్నారు. ఆంటీ వయసులో ఇలా చేయడం అవసరమా అని అంటున్నారు. ఈ కామెంట్ల పైన నటి సురేఖ వాణి ఎలా స్పందిస్తుందో చూడాలి. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో సంచలనంగా మారుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: