
ప్రభాస్ దీపిక కాంబినేషన్ సూపర్ కాంబినేషన్ అని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు. ప్రభాస్ తో ఏకంగా మూడు సినిమాలు చేసిన హీరోయిన్ గా ఆమె గుర్తింపును సొంతం చేసుకుందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. ప్రభాస్ తన సినిమాలలో బాలీవుడ్ హీరోయిన్లకు ఎక్కువగా ఛాన్స్ ఇస్తుండటం హాట్ టాపిక్ అవుతోంది. దీపిక పాత్ర ఈ సినిమాలో విభిన్నంగా ఉండనుందని సమాచారం అందుతుండటం గమనార్హం.
ప్రభాస్, దీపిక జోడీ కూడా సూపర్ జోడీ అని నెటిజన్ల నుంచి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. దీపికా పదుకొనే రెమ్యునరేషన్ 15 కోట్ల రూపాయల రేంజ్ లో ఉంది. ప్రభాస్, దీపిక కాంబినేషన్ తో సందీప్ రెడ్డి వంగా ఏ స్థాయిలో మ్యాజిక్ చేస్తారో చూడాల్సి ఉంది. ప్రభాస్ పారితోషికం సైతం ఒకింత భారీ రేంజ్ లో ఉండటం నెట్టింట హాట్ టాపిక్ అవుతోంది. ప్రభాస్ ప్రస్తుతం విదేశాల్లో ఉన్నారు.
ప్రభాస్ నెక్స్ట్ లెవెల్ ప్రాజెక్ట్ లను ఎంచుకుంటుండగా ఇప్పటికే గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సినిమాలను ప్రభాస్ పూర్తి చేయాలంటే మాత్రం చాలా సమయం పట్టే అవకాశాలు అయితే ఉన్నాయి. ప్రభాస్ లుక్స్ విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ప్రభాస్ సోషల్ మీడియాలో సైతం తన రేంజ్ పెంచుకుంటున్నారు. ప్రభాస్ ను అభిమానించే ఫ్యాన్స్ కోట్ల సంఖ్యలో ఉన్నారు. ప్రభాస్ బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో కెరీర్ ను ప్లాన్ చేసుకుంటున్నారు. ప్రభాస్ రాజమౌళి కాంబోలో మరిన్ని సినిమాలు రావాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు.