
అప్పట్లో టాలీవుడ్ ఇండస్ట్రీలో చాలా సినిమాలు చేసి పాపులర్ అయ్యారు నగ్మా. 2000 ఆ సమయంలో టాలీవుడ్ ఇండస్ట్రీ ని ఏలిన వారిలో ఆమె కూడా ఉంటారు. మెగాస్టార్ చిరంజీవి, విక్టరీ వెంకటేష్, బాలయ్య లాంటి స్టార్ హీరోల సినిమాలలో... నటించి మెప్పించారు నగ్మా. అయితే, అలాంటి స్టార్ హీరోల సరసన నటించిన ఈ బ్యూటీ బాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా చాలా సినిమాలు చేశారు. ఈ నేపథ్యంలో అక్కడ కూడా మంచి సక్సెస్ అందుకున్నారు నగ్మా.
అయితే ఆమె కెరీర్ లో... జరిగిన ఓ సంఘటన ఇప్పటికీ హాట్ టాపిక్ గానె నిలిచింది. టీమిండియా మాజీ క్రికెటర్, బీసీసీఐ మాజీ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ ప్రేమలో పడింది హీరోయిన్ నగ్మా. 2000 సంవత్సరం సమయంలో... టీమిండియా క్రికెట్ ను సౌరవ్ గంగూలీ సాసిస్తున్నాడు. అలాంటి సమయంలోనే స్టార్ హీరోయిన్గా కొనసాగుతున్న నగ్మా ప్రేమలో గంగూలీ కూడా పడిపోయాడు. వీళ్ళిద్దరూ 2000 ఆ సమయంలో చెట్టా పెట్టాలు వేసుకొని బాగానే తిరిగినట్లు వార్తలు వచ్చాయి.
హోటల్ రూమ్స్ లో కూడా వీరిద్దరు జరిగినట్లు వార్తలు వచ్చాయి. అయితే ఏమైందో తెలియదు కానీ, గంగూలీ అలాగే నగ్మా ఇద్దరు విడిపోయారు. నగ్మా కారణంగా గంగులి కెరీర్ నాశనం అవుతుందని సోషల్ మీడియాలో అప్పట్లో బాగా వార్తలు వచ్చాయి. మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కూడా వార్తలు వైరల్ చేశారు. అయితే ఆ బాధను తట్టుకోలేక నగ్మా గంగూలీని వదిలిపెట్టినట్లు సమాచారం అందుతుంది. ఇక అప్పటినుంచి ఆమె పెళ్లి చేసుకోకుండా ఉండిపోయారట. కానీ గంగూలీ మాత్రం ప్రముఖ డాన్సర్ డోనా గంగోలిని ప్రేమించి పెళ్లి చేసుకోవడం జరిగింది.