టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో ఎంతమంది క్యారెక్టర్ ఆర్టిస్ట్ లు ఉన్న సంగతి తెలిసిందే. అందులో కొంతమంది మాత్రమే వారి నటన అందచందాలతో మంచి గుర్తింపును పొందుతారు. అలాంటి వారిలో నటి అనసూయ భరద్వాజ్ ఒకరు. ఈ చిన్నది జబర్దస్త్ షో ద్వారా ఎనలేని గుర్తింపు అందుకుంది. ఆ షోలో యాంకర్ గా తన కెరీర్ ప్రారంభించి సక్సెస్ఫుల్ యాంకర్ గా పేరు ప్రఖ్యాతలు పొందింది. ఇందులో ఓవైపు యాంకరింగ్ చేస్తూనే అనేక షోలలో యాంకర్ గా అవకాశాలను అందుకుంది. 

సక్సెస్ఫుల్ యాంకర్ గా తన కెరీర్ కొనసాగిస్తూనే మరోవైపు సినిమాలలోకి ఎంట్రీ ఇచ్చింది. సినిమాలలో తన నటనతో మంచి గుర్తింపు పొందింది. అనంతరం యాంకర్ గా వీడ్కోలు పలికి సినిమాలలోనే నటిస్తూ బిజీ ఆ టెస్ట్ గా మారిపోయింది. ఈ మధ్యకాలంలో మళ్లీ షోలలో చురుగ్గా పాల్గొంటుంది. ఎప్పుడు బిజీగా ఉండే అనసూయ షాపింగ్ మాల్స్ ఓపెనింగ్ కార్యక్రమాలలోనూ చురుగ్గా పాల్గొంటూ భారీగా డబ్బులను సంపాదిస్తోంది. ఈ క్రమంలోనే అనసూయకు సంబంధించిన కొన్ని ఫోటోలు సోషల్ మీడియా మాధ్యమాల్లో సంచలనంగా మారుతున్నాయి.


అందులో అనసూయ చాలా హాట్ గా ఫోటోలకు ఫోజులు ఇచ్చింది. చీరకట్టులో కుందనపు బొమ్మలా ఉంది. కానీ స్లీవ్ లెస్ బ్లౌజ్ ధరించి తన అందాలను ఎక్స్పోజ్ చేస్తూ హాట్ గా ఫోటోలకు ఫోజులు ఇచ్చింది. తన ప్రైవేట్ అందాలను ఓవర్గా ఎక్స్పోజ్ చేస్తూ ఫోటోలు దిగిందని కొంతమంది అంటున్నారు. ఆ ఫోటోలు చూసిన చాలామంది నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. ఎన్నిసార్లు చెప్పినా నువ్వు ఇంత ఓవర్ గా ఎక్స్పోజింగ్ చేస్తావ్ ఏంటి ఆంటీ వయసులో ఇలా ఎక్స్పోజింగ్ చేయడం అవసరమా అంటూ నెగిటివ్ గా ట్రోల్ చేస్తున్నారు. వివాహమై పిల్లలు ఉన్నప్పటికీ ఇలా చేయడం సరికాదని అంటున్నారు. ఈ కామెంట్ల పైన అనసూయ భరద్వాజ్ ఎలా స్పందిస్తారో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: