బాలీవుడ్ ఇండస్ట్రీ లో అద్భుతమైన గుర్తింపును సంపాదించుకున్న నటీమణులలో జాన్వీ కపూర్ ఒకరు. ఈ ముద్దుగుమ్మ ఎన్నో సంవత్సరాల క్రితం హిందీ సినీ పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చి , ఎన్నో హిందీ సినిమాలలో నటించి బాలీవుడ్ ఇండస్ట్రీలో తనకంటూ ఒక మంచి గుర్తింపును సంపాదించుకుంది. ఈమె కొంత కాలం క్రితం యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో రూపొందిన దేవర పార్ట్ 1 అనే తెలుగు సినిమాలో హీరోయిన్గా నటించింది. ఈ మూవీ మంచి విజయం సాధించడంతో ఈమెకు టాలీవుడ్ ఇండస్ట్రీ లో కూడా మంచి గుర్తింపు వచ్చింది. ప్రస్తుతం ఈమె మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరో గా బుచ్చిబాబు సనా దర్శకత్వంలో రూపొందుతున్న పెద్ది అనే తెలుగు సినిమాలో హీరోయిన్గా నటిస్తోంది.

ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఈ మూవీ మంచి విజయం సాధిస్తే తెలుగు లో ఈ బ్యూటీ క్రేజ్ మరింత పెరిగే అవకాశం ఉంటుంది. ఇకపోతే జాన్వి కపూర్ ఎప్పుడు బయటకు వచ్చిన కూడా ఎక్కువ శాతం అదిరిపోయే లుక్ లో ఉన్న డ్రెస్ లను వేసుకొని బయటకు వస్తూ ఉంటుంది. దానితో ఈ ముద్దుగుమ్మ ఎక్కడ బయట కనిపించినా కూడా ఆమెకు సంబంధించిన ఫోటోలను అనేక మంది తీస్తూ ఉంటారు. ఆ తర్వాత ఆమెకు సంబంధించిన ఆ ఫోటోలు కూడా చాలా రోజులు వైరల్ అయిన సందర్భాలు ఉన్నాయి. తాజాగా ఈ బ్యూటీ బయటకు వచ్చింది. తాజాగా ఈమె అదిరిపోయే లుక్ లో ఉన్న వైట్ కలర్ స్లీవ్ లెస్ డ్రెస్ ను వేసుకొని బయటకు రాగా , అందులో ఈమె సూపర్ లుక్ లో ఉండడంతో ప్రస్తుతం ఈమెకు సంబంధించిన వైట్ కలర్ స్లీవ్ లెస్ డ్రస్ లో ఉన్న ఫోటోలు వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: