తెలుగు సినీ పరిశ్రమలో ఎంతో మంది హీరోయిన్లు ఉన్నారు. అందులో కొంతమంది మాత్రమే వారి సినిమాలతో మంచి గుర్తింపు సంపాదించుకుంటారు. అలాంటి వారిలో ప్రముఖ నటి రెజీనా ఒకరు. ఈ భామ తెలుగులో అనేక సినిమాలలో నటించి సక్సెస్ఫుల్ హీరోయిన్ గా తన కెరీర్ కొనసాగిస్తోంది. ఇప్పటివరకు ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్ సినిమాలలో నటించిన ఈ బ్యూటీ ప్రస్తుతం తెలుగులో పెద్దగా సినిమాలు చేయడం లేదు.


ప్రస్తుతం రెజీనా కన్నడ, తమిళ భాషా సినిమాలలో నటిస్తూ బిజీగా మారిపోయింది. తమిళం, కన్నడలో వరుస సినిమాలలో నటిస్తూ అక్కడ అభిమానులను ఆకట్టుకుంటుంది. తెలుగులో కొన్ని సిరీస్ లలో నటిస్తూ గుర్తింపు అందుకుంటుంది. ఇక రెజినా వయసు 30కి పైనే ఉన్నప్పటికీ ఇంతవరకు వివాహం చేసుకోవడం లేదు. గతంలో తెలుగులో ఓ స్టార్ హీరోతో ప్రేమలో ఉందని అనేక రకాల వార్తలు వైరల్ అయ్యాయి. కానీ ఇప్పటివరకు రెజీనా ఎవరిని వివాహం చేసుకోలేదు. 

రెజీనా ప్రస్తుతం తమిళ దర్శకుడితో ఎఫైర్ పెట్టుకున్నట్లుగా తమిళ సినీ సర్కిల్స్ లో ఓ వార్త వైరల్ అవుతుంది. ఆ దర్శకుడితో చాలా రోజుల నుంచి సీక్రెట్ గా రిలేషన్ కొనసాగిస్తుందట. అంతే కాకుండా వీరిద్దరూ వివాహం చేసుకోవాలని నిశ్చయించుకున్నట్లుగా తెలు స్తోంది. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియా మాధ్యమాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఈ విషయంపై రెజీనా అభిమానులు సీరియస్ అవుతున్నారు. 

ఎఫైర్ పెట్టుకోవడం అవసరమా డైరెక్టర్ గా ప్రేమించి వివాహం చేసు కో వ చ్చు కదా. ఎఫైర్ కొనసాగించి ఆ తర్వాత విడిపోవడం నేటి కాలం లో చాలామందికి చాలా కామన్ అయిపోయింది. అందులో మరి ముఖ్యంగా సినీ పరిశ్రమలో ఉండేవారికి ప్రేమలు, వివాహాలు, విడిపోవడాలు చాలా కామన్ అని మండిపడుతున్నారు. దీనిపై రెజినా ఎలా స్పందిస్తుందో చూడాలి. Regina Cassandra

మరింత సమాచారం తెలుసుకోండి: