
ప్రధానం గా అమెరికా లో ఏకంగా 80 వేల డాలర్స్ కి పైగా కలెక్షన్లు అందుకు ని ఈ సినిమా ఆల్ టైం రికార్డ్స్ లో మొదలైనట్టు గా యూఎస్ డిస్ట్రిబ్యూటర్స్ అంటున్నారు .. ఇలా మొత్తానికి ఖలేజా ఒక సంచలనం గా మారేలా ఉందని కూడా అంటున్నారు . ఇక ఈ సినిమా కి మణిశర్మ సంగీతం అందించ గా .. టాలీవుడ్ సీనియర్ నిర్మాత సి కళ్యాణ్ , సింగనమల రమేష్ బాబులు ప్రతిష్టాత్మకం గా నిర్మించారు .. అప్పట్లో ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్ గా నిలిచిన .. బుల్లితెర మీద మాత్రం సెన్సేషన్ క్రియేట్ చేసింది .. ఇక ఇప్పుడు రీ రిలీజ్ లో మాత్రం ఈ సినిమా ను మహేష్ అభిమానులు సెన్సేషన్ గా హిట్ గా మార్చే విధంగా రికార్డులు క్రియేట్ చేస్తున్నారు .. మరి బాక్సాఫీస్ వద్ద ఖలేజా విద్వంశం ఎంత వరకు వెళ్లి ఆకుతుందో చూడాలి ..
ఈ వాట్సాప్ నెంబర్‌కు మీ జిల్లాలో రాజకీయ, సామాజిక సమస్యలు వివరాలు పంపండి..
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు