సినిమా ఇండస్ట్రీలో మల్టీ స్టార్లర్ ట్రెండ్ ఎక్కువగా చూస్తున్నాం.  అయితే ఇప్పుడు మాత్రం నందమూరి బాలయ్య ఫ్యాన్స్ ఓ విషయాన్ని హైలెట్ చేస్తున్నారు . కేవలం కొద్ది గంతలే మరికొద్ది గంటల్లోనే నందమూరి ఫ్యాన్స్ కి ఒక బిగ్ పండగ రాబోతుంది.  ప్రతి సంవత్సరం కూడా జూన్ 10వ తేదీని బాలయ్య అభిమానులు బిగ్ ఫెస్టివల్ గా సెలబ్రేట్ చేసుకుంటారు.  దానికి కారణం ఆ రోజు బాలయ్య పుట్టినరోజు.  బాలయ్య కుటుంబ సభ్యులైన ఆ విషయాన్ని కొన్ని కొన్ని సార్లు మర్చిపోతారేమో .."హా ఏముందిలే ప్రతిరోజు వచ్చే పుట్టినరోజునే కదా" అని అనుకుంటారేమో . కానీ నందమూరి ఫ్యాన్స్ మాత్రం బాలయ్య పుట్టినరోజును ఎప్పుడు కూడా మిస్ చేసుకోరు .

తమ ఇంట్లోని పెద్దవాళ్ల పుట్టినరోజు అయిన మర్చిపోతారేమో కానీ బాలయ్య పుట్టినరోజు అంటే ఒక సంక్రాంతి పండుగలా గుర్తుపెట్టుకుని ఉంటారు . ఇప్పుడు కూడా అంతే భారీ భారీ కేక్ రెడీ చేయిస్తున్నారు,  పెద్ద పెద్ద కటౌట్లు పెట్టి జై బాలయ్య అనే నినాదాలతో హోరెత్తించేస్తున్నారు . బాలయ్య పుట్టినరోజు సందర్భంగా ఏ మూవీ నుంచి ఎటువంటి అప్డేట్ వస్తుందంటూ వెయిట్ చేస్తున్నారు . కాగా ఇలాంటి మూమెంట్లోనే కొంతమంది సోషల్ మీడియాలో రకరకాల పోల్స్ కూడా ట్రెండ్ చేస్తున్నారు.  ఇప్పటివరకు బాలయ్య మల్టీస్టారర్ మూవీలో నటించలేదు .

ఒకవేళ బాలయ్య మల్టీస్టారర్ మూవీలో నటించాలి అనుకుంటే ఇక్కడ ఉన్న ఈ పాన్ ఇండియా స్టార్స్ లలో ఏ హీరోతో స్క్రీన్ షేర్ చేసుకుంటే బాగుంటుంది అంటున్నారు జనాలు . దానికి తగ్గట్టే అభిమానులు కూడా రకరకాల కామెంట్స్ పెడుతున్నారు.  ఏ హీరో అభిమానులు ఆ హీరో పేరుని హైలెట్ చేస్తున్నారు . మరి ముఖ్యంగా చాలామంది మాత్రం బాలయ్య - అల్లు అర్జున్ కాంబోలో సినిమా వస్తే బాగుంటుంది అంటూ ఆశపడుతున్నారు.  ఎక్కువ శాతం మంది అలానే బాలయ్య - అల్లు అర్జున్ కాంబోకి ఓటేస్తున్నారు . మరి మీరేమనుకుంటున్నారు బాలయ్య ఇక్కడ కనిపిస్తున్న హీరోలలో ఏ హీరోతో సినిమాలో స్క్రీన్ షేర్ చేసుకుంటే బాగుంటుంది అనుకుంటున్నారు..? అల్లు అర్జున్ నా..? మహేష్ బాబు నా..? రామ్ చరణ్ నా..? జూనియర్ ఎన్టీఆర్ నా..? ప్రభాస్ నా..? మీ ఆన్సర్ ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి..!


మరింత సమాచారం తెలుసుకోండి: