- ( టాలీవుడ్‌ - ఇండియా హెరాల్డ్ ) . . .

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ స్టార్ దర్శకుడు అట్లీ కాంబినేషన్లో రాబోతున్న సినిమా గురించి అందరికీ తెలిసిందే .. ఇప్పటికే ఈ సినిమా పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి .. ఈ సినిమా ను AA 26 x A 6 అనే వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కిస్తున్నారు .. అయితే ఈ సినిమా కు సంబంధించి రోజు కు ఒక వార్త సోషల్ మీడియా లో వైరల్ అవుతూనే ఉంది ..  ఇప్పటికే ఈ సినిమా కు సంబంధించి మొదటి హీరోయిన్ ఎవర‌నే విషయాన్ని తాజా గా రివిల్ చేశారు .. ఈ సినిమా లో బాలీవుడ్ స్టార్ బ్యూటీ దీపిక పదుకొనే హీరోయిన్ గా నటిస్తుందని విషయాన్ని రీసెంట్ గా రివిల్ చేశారు .

 అయితే ఇప్పుడు తాజా గా ఈ సినిమా కి మ్యూజిక్ ఎవరు అందిస్తున్నారనే విషయం పై ఇంకా ఎలాంటి క్లారిటీ రాలేదు .. ఇప్పటి కే పలువురు పేర్లు వినిపించి న అందు లో ఎవరి పేరు కూడా మేకర్స్ ఇంకా కన్ఫర్మ్ చేయలేదు .. దీంతో ఇలాంటి ప్రెస్టీజియస్ సినిమా కు మ్యూజిక్ అందించేది ఎవరా అని అందరూ ఎంతో  ఆసక్తి గా ఎదురు చూస్తున్నారు .. మరి ఈ లక్కీ ఛాన్స్ ఏ మ్యూజిక్ డైరెక్టర్ అందుకుంటాడో చూడాలి .

వాట్సాప్ నెంబ‌ర్‌కు మీ జిల్లాలో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి ..

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి .

నోట్ :  వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు ..

మరింత సమాచారం తెలుసుకోండి: